Welcome to ManaGudivada

  • Welcome to Mana Gudivada

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్
    హైదరాబాద్, మే 20 : శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఉదయం ఖతర్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానం దోహా నుంచి గోవా వెళ్తున్నట్లు సమాచారం.Read More
Powered By Indic IME